తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Priyank Kharge | తమరు ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు..? : ప్రియాంక్ ఖర్గే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Priyank Kharge | తమరు ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు..? : ప్రియాంక్ ఖర్గే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- Priyank Kharge | తమరు ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు..? : ప్రియాంక్ ఖర్గే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Priyank Kharge | తమరు ఏ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు..? : ప్రియాంక్ ఖర్గే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Priyank Kharge | భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం (India's 80th Independence Day) సందర్భంగా కర్ణాటక మంత్రి (Karnataka Minister), కాంగ్రెస్ నేత (Congress Leader) ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమరు ఏ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు..? అంటూ ఆయన ఆరెస్సెస్‌ను సూటిగా ప్రశ్నించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.