ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Green Moong Dal Laddu: తీపి తినాలని ఉన్నా ఆరోగ్యం, ఫిట్‌నెస్ దృష్ట్యా చక్కెర లేదా బెల్లానికి దూరంగా ఉంటున్నారా? అయితే పచ్చ పెసలు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ హెల్దీ లడ్డూ మీకు బెస్ట్‌ చాయిస్‌ . ఇందులో ఎటువంటి శుద్ధి చేసిన చక్కెర లేదా బెల్లం వాడరు. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, పోషకమైన గింజలతో నిండిన ఈ లడ్డూలు రుచికరంగా ఉండటమే కాకుండా, ప్రొటీన్‌కు మంచి మూలం. కాగా, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు, గుమ్మడి, చియా, అవిసె గింజలు శరీరం శక్తిని, గుడ్ ఫ్యాట్స్‌ను అందిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ స్నాక్.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు.. | నిజం