ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏలూరు జిల్లా పాపికొండలు పరిసర ప్రాంత ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగింది. మానవ సంచారాన్ని, మంచెలను గమనిస్తూ చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఈ పులిని బంధించేందుకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హైటెక్ వ్యూహాలను అమలు చేస్తున్నారు. అమరావతి అటవీ దళాల అధిపతి ఆదేశాల మేరకు, రాజమండ్రి సీసీఎఫ్ డాక్టర్ టి. జ్యోతి, ఏలూరు డీఎఫ్‌ఓ సందీప్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ ఆపరేషన్ కొనసాగుతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే.. | నిజం