ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
  • పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తన శిష్యులు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోడియంపై నిలబడటం గోపీచంద్ గతంలో ఎన్నోసార్లు చూశారు. కానీ ఈసారి, ఆయన సొంత కుమార్తె గాయత్రి ఆ పోడియంపై సగర్వంగా నిలిచారు. దిల్లీలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి, త్రిషా జాలీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళల డబుల్స్ జోడీగా వీరు చరిత్ర సృష్టించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

పుల్లెల గోపీచంద్ - గాయత్రి: నాన్న సాధించలేకపోయిన పతకాన్ని కూతురు తీసుకొచ్చింది | నిజం