ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Puvvada ajaykumar | మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదివారం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు కలిశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మమతా ఆసుపత్రి ప్రాంగణంలోని తన నివాసంలో ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు వారికి తమ సమస్యలను చెప్పుకున్నారు. తనను కలిసిన వారితో మాట్లాడిన పువ్వాడ అజయ్ కుమార్‌ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. పువ్వాడను కలిసిన వారిలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో | నిజం