తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రాజకీయాలకతీతంగా సూర్యాపేట అభివృద్ధి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రాజకీయాలకతీతంగా సూర్యాపేట అభివృద్ధి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
రాజకీయాలకతీతంగా సూర్యాపేట అభివృద్ధి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సూర్యాపేట జిల్లాను రాజకీయాలకతీతంగా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నర్సింహతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.