తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )రాజంపేట గ్రామ విద్యార్థుల రవాణా సమస్యను దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ బస్ డిపో మేనేజర్‌ను కలిసి సమస్యను వివరించడంతో స్పందించిన ఆర్టీసీ అధికారులు శనివారం నుంచి రాజంపేటకు లోకల్ బస్సు సేవను ప్రారంభించారు. కామారెడ్డి నుంచి ఉదయం 8:00 గంటలకు, రాజంపేట నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్‌కు గ్రామస్తులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. The post రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.