తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రాజేందర్ రెడ్డిది హత్యే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రాజేందర్ రెడ్డిది హత్యే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- రాజేందర్ రెడ్డిది హత్యే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రాజేందర్ రెడ్డిది హత్యే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదని, హత్యేనని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మండలంలోని గుండ్లపల్లిలో రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను శనివారం ఆయన బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్‌లో చేరిన పాపానికి ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.