ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఆ భూమి దేవుడు తిరిగిన ప్రాంతం. దీంతో అనువణువునా పురాతన ఆనవాళ్లు బయటకు వస్తున్నాయి. ఎక్కడ లేని విధంగా భారీ సొరంగం ఇప్పటికి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ సొరంగ మార్గమే ఒక మహా అద్భుతం అని అందులో నిధి ఉందని ప్రచారం కూడా సాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థాన అనుబంధ ఆలయం నాంపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొలువై ఉంది. ఈ స్వామివారు స్వయంభు ఎతైన కొండపైన స్వామి వారు దర్శనమిస్తారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! | నిజం