తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రాజ్యాంగాన్నే వక్రీకరిస్తారా.. ఆర్టికల్-162కు నచ్చిన భాష్యం చెప్తారా?.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రాజ్యాంగాన్నే వక్రీకరిస్తారా.. ఆర్టికల్-162కు నచ్చిన భాష్యం చెప్తారా?.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
రాజ్యాంగాన్నే వక్రీకరిస్తారా.. ఆర్టికల్-162కు నచ్చిన భాష్యం చెప్తారా?.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ను వక్రీకరిస్తారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగ అధికరణాన్ని వక్రీకరిస్తే చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన చెల్లింపులను కూడా చేయలేని స్థితిలో రాష్ట్రం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.