ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
  • రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి 2 మూలాలు
జులై 2026
రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి 2 మూలాలు
ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పోషకాహారం తీసుకోవడం మాత్రమే సరిపోదు. ఆహారం తీసుకున్న తర్వాత పాటించే అలవాట్లు కూడా ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయి. చాలా మంది భోజనం చేసిన వెంటనే పడుకోవడం, కఠినమైన వ్యాయామం చేయడం, అధికంగా నీరు తాగడం లేదా మొబైల్, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోవడం వంటి అలవాట్లు కలిగి ఉంటారు. అయితే ఇవి జీర్ణక్రియను దెబ్బతీసే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి | నిజం