తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్ తెలిస్తే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్ తెలిస్తే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్ తెలిస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పడుకోగానే నిద్ర పట్టక మంచంపై అటుఇటూ దొర్లుతూ గంటల తరబడి ఇబ్బంది పడేవారికి మిలిటరీ స్లీప్ మెథడ్ ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ ప్రత్యేక సడలింపు సాంకేతికత ద్వారా కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ నేవీ పైలట్లు ఎలాంటి ఒత్తిడిలోనైనా వేగంగా నిద్రపోవడానికి ఈ పద్ధతిని రూపొందించారు. దీనిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే ఇది 96శాతం మందిలో అద్భుతంగా పనిచేస్తుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.