తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రచ్చబండ హామీకి నాలుగేళ్లు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రచ్చబండ హామీకి నాలుగేళ్లు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- రచ్చబండ హామీకి నాలుగేళ్లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రచ్చబండ హామీకి నాలుగేళ్లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ సొంతూరైన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మారుస్తానని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకి నాలుగేళ్లయ్యింది. మే 21, 2022న అక్కంపేటలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, మొదటగా రెవెన్యూ గ్రామంగా మార్చి, జయశంకర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తానని, పశువుల దవాఖాన నిర్మిస్తానని, జూనియర్ కళాశాల మంజూరు చేయిస్తానని, రాహుల్‌గాంధీని తీసుకొస్తానని హామీల వర్షం కురిపించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.