తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Rahu Blessings: రాహువు కటాక్షం..డిసెంబర్ వరకు వారికి కొత్త శుభ యోగాలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Rahu Blessings: రాహువు కటాక్షం..డిసెంబర్ వరకు వారికి కొత్త శుభ యోగాలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- Rahu Blessings: రాహువు కటాక్షం..డిసెంబర్ వరకు వారికి కొత్త శుభ యోగాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Rahu Blessings: రాహువు కటాక్షం..డిసెంబర్ వరకు వారికి కొత్త శుభ యోగాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ నెల(ఆగస్టు) 1వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు రాహువు కుంభ రాశిలో ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో సంచారం చేయడం జరుగుతుంది. ధనిష్ఠా నక్షత్రం కుజుడికి చెందినది. కుజుడు అనుకూలంగా ఉన్న రాశులవారందరికీ రాహువు డిసెంబర్ మొదటి వారం వరకు యోగ కారకుడుగా మారడం జరుగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందడం, సునాయాసంగా పదోన్నతులు లభించడం, కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలు తీరడం వంటివి జరుగుతాయి.. మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, కుంభ రాశులకు జీవితం నల్లేరు మీద బండిలా సాగుతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.