ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Rail Alert : దేశాన్ని ముంచెత్తుతున్న వానలు.. 15 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Rail Alert : దేశాన్ని ముంచెత్తుతున్న వానలు.. 15 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • Rail Alert : దేశాన్ని ముంచెత్తుతున్న వానలు.. 15 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Rail Alert : దేశాన్ని ముంచెత్తుతున్న వానలు.. 15 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరోసారి ఉద్ధృతంగా మారాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం కాగా, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆగస్టు 7న ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్ సహా మొత్తం 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Rail Alert : దేశాన్ని ముంచెత్తుతున్న వానలు.. 15 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్! | నిజం