ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Railways Berth Rules: రైలులో మిడిల్ బెర్త్ రూల్స్ తెలుసా? ఆ సమయాల్లో మాత్రమే తెరవాలి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Railways Berth Rules: రైలులో మిడిల్ బెర్త్ రూల్స్ తెలుసా? ఆ సమయాల్లో మాత్రమే తెరవాలి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
Railways Berth Rules: రైలులో మిడిల్ బెర్త్ రూల్స్ తెలుసా? ఆ సమయాల్లో మాత్రమే తెరవాలి! 2 మూలాలు
రైలు ప్రయాణంలో బెర్త్‌లకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా ప్రయాణికుల మధ్య ఇబ్బందులకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా స్లీపర్, ఏసీ కోచ్‌లలో ఉండే మిడిల్ బెర్త్ (Middle Berth) విషయంలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పగటిపూట మధ్య బెర్త్‌ను తెరవడం వల్ల కింది బెర్త్‌లో కూర్చునే ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిస్తుంది. ఈ బెర్త్ వినియోగానికి సంబంధించి రైల్వే కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Railways Berth Rules: రైలులో మిడిల్ బెర్త్ రూల్స్ తెలుసా? ఆ సమయాల్లో మాత్రమే తెరవాలి! | నిజం