ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షం పడుతున్నప్పుడు ఆకాశం నుంచి నేరుగా వచ్చే నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. దీంతో చాలామంది వర్షపు నీటిని సేకరించి తాగితే ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు. అయితే చూడటానికి శుభ్రంగా ఉన్నంత మాత్రాన వర్షపు నీరు తాగడానికి సురక్షితమని చెప్పలేం. వాతావరణం నుంచి పడే క్రమంలోనే వర్షపు నీటిలో కొన్ని సూక్ష్మజీవులు, కాలుష్య పదార్థాలు చేరే అవకాశం ఉంటుంది. ఇక ఇళ్ల పైకప్పులు, గట్టర్లు లేదా ఇతర ఉపరితలాల నుంచి సేకరించినప్పుడు దుమ్ము, ఆకులు, పక్షుల వ్యర్థాలు, రసాయనాలు వంటి కలుషితాలు కూడా నీటిలో కలిసే ప్రమాదం ఉంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే! | నిజం