ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రైతు బీమాకు మరణశాసనం!.. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రైతు బీమాకు మరణశాసనం!.. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
రైతు బీమాకు మరణశాసనం!.. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘ప్రజలారా.. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే గోస పడ్తం. రైతు పంటలకు నీళ్లియ్యరు. మోటర్లకు కరెంటు రాదు. రైతుబంధు, రైతుబీమాకు రామ్‌ రామ్‌. తెలంగాణకు శాశ్వత శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికీ కాంగ్రెస్‌ పార్టీనే’ అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదే పదే కేసీఆర్‌ ప్రస్తావించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రైతు బీమాకు మరణశాసనం!.. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం | నిజం