తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రైతుబీమా రద్దు.. ఈ నెల 14న ముగియనున్న పథకం గడువు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రైతుబీమా రద్దు.. ఈ నెల 14న ముగియనున్న పథకం గడువు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- రైతుబీమా రద్దు.. ఈ నెల 14న ముగియనున్న పథకం గడువు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రైతుబీమా రద్దు.. ఈ నెల 14న ముగియనున్న పథకం గడువు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్ సర్కార్ మరో రైతు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్న ఈ పథకం ఈ నెల 14తో ముగియనున్నది. ఈ పథకాన్ని రద్దు చేయాలన్న సర్కార్ నిర్ణయంతో ఇకపై ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లింపులను నిలిపివేయనున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.