ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రైతుల నోట్లో మట్టి కొట్టిన ఉత్తమ్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రైతుల నోట్లో మట్టి కొట్టిన ఉత్తమ్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
రైతుల నోట్లో మట్టి కొట్టిన ఉత్తమ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నాగార్జున సాగర్‌ డెడ్‌ స్టోరేజీకి చేరిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతుల నార్లకు నీళ్లు లేవని, ఈ పరిస్థితిలో సాగర్‌ నుంచి తాగు నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రైతుల నోట్లో మట్టి కొట్టారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ధ్వజమెత్తారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రైతుల నోట్లో మట్టి కొట్టిన ఉత్తమ్‌ | నిజం