తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రైతుల పై పొటాష్ మంట.. బస్తాపై ఏడాదిలోనే రూ.350 పెంపు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రైతుల పై పొటాష్ మంట.. బస్తాపై ఏడాదిలోనే రూ.350 పెంపు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- రైతుల పై పొటాష్ మంట.. బస్తాపై ఏడాదిలోనే రూ.350 పెంపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రైతుల పై పొటాష్ మంట.. బస్తాపై ఏడాదిలోనే రూ.350 పెంపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అసలే వ్యవసాయంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతున్నది. ఒకవేళ దిగుబడి తగ్గితే పెట్టుబడి కూడా మీద పడే పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో కేంద్రం వైఖరి రైతులకు గుదిబండగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా పొటాష్ ధర పెంపునకు పచ్చజెండా ఊపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.