● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, అక్టోబర్ 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Rajanna Temple | వేములవాడలో మృత్యువాత పడుతున్న రాజన్న కోడెలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఐదు రాజన్న కోడెల మృత్యువాత

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఆగస్టు 2026
ఐదు రాజన్న కోడెల మృత్యువాత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపురంలోని గోశాలలో ఐదు కోడెలు మృత్యువాత పడ్డాయి. గోశాలలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆలయ సిబ్బంది వాటి ఆలనాపాలనా చూడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మంగళవారం ఐదు కోడెలు మృత్యువాత పడ్డట్టు తెలిసింది.
Rajanna Temple | వేములవాడలో మృత్యువాత పడుతున్న రాజన్న కోడెలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వేములవాడ రాజన్నకు భక్తిశ్రద్ధలతో భక్తులు సమర్పించిన కోడెలు మృత్యువాత పడుతున్నాయి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెను భక్తులు తమ కోరిన కోర్కెలు తీరిన తరుణంలో ఇంటి నుండి తీసుకువచ్చి నిజకోడెను స్వామివారికి సమర్పించుకునే ఆనవాయితీ ఉంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Rajanna Temple | వేములవాడలో మృత్యువాత పడుతున్న రాజన్న కోడెలు | నిజం