తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వయసు పెరుగుతున్నా రజినీకాంత్ సినిమా జోరు మాత్రం తగ్గడం లేదు. జైలర్ 2 షూటింగ్ పూర్తి చేసిన సూపర్‌స్టార్ ప్రస్తుతం ధర్మన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన పవర్‌ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు కమల్ హాసన్‌తో కలిసి భారీ మల్టీస్టారర్ కూడా లైన్‌లో ఉంది. వరుస ప్రాజెక్టులతో తలైవా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అదే స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.