తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Raksha Bandan | రాఖీ కట్టేందుకు 28న ఉదయం మంచి సమయం.. పండితుల సూచన..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Raksha Bandan | రాఖీ కట్టేందుకు 28న ఉదయం మంచి సమయం.. పండితుల సూచన..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Raksha Bandan | రాఖీ కట్టేందుకు 28న ఉదయం మంచి సమయం.. పండితుల సూచన..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Raksha Bandan | సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (Raksha Bandan) పండుగ తేదీ సందిగ్ధతపై పంచాంగకర్తలు, పండితులు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 28న శుక్రవారం నాడే ఈ పండుగను జరుపుకోవాలని వారు స్పష్టంచేశారు. రాఖీ కట్టేందుకు ఉదయం వేళ అత్యంత శ్రేష్ఠమైన సమయమని పండితులు సూచిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.