ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Ramagundam | రామగుండం ఐసీడీఎస్‌లో నాలుగు పోస్టులు.. 721 మంది అభ్యర్థులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Ramagundam | రామగుండం ఐసీడీఎస్‌లో నాలుగు పోస్టులు.. 721 మంది అభ్యర్థులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
  • Ramagundam | రామగుండం ఐసీడీఎస్‌లో నాలుగు పోస్టులు.. 721 మంది అభ్యర్థులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Ramagundam | రామగుండం ఐసీడీఎస్‌లో నాలుగు పోస్టులు.. 721 మంది అభ్యర్థులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 4 పోస్టులకు అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందుకు గానూ అత్యధికంగా 721 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. కాగా గురువారం ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Ramagundam | రామగుండం ఐసీడీఎస్‌లో నాలుగు పోస్టులు.. 721 మంది అభ్యర్థులు | నిజం