ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
ఆంధ్రప్రదేశ్ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గంజాయి విక్రేత, సేవిస్తున్న ముగ్గురు అరెస్ట్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 4మూలాలు 5
ఆగస్టు 2026
గంజాయి విక్రేత, సేవిస్తున్న ముగ్గురు అరెస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలం కొర్షవారిగూడెం శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. గంజాయి సేవించిన వారిని భద్రాచలంలోని డీ-అడిక్షన్‌ సెంటర్‌కు తరలించాలని కోర్టు సూచించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. వీరికి గంజాయి విక్రయించిన పాపిడిగూడెం గ్రామానికి చెందిన అల్లం వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు అశ్వారావుపేట ఎస్‌ఐ ఏటీ యయాతి రాజు తెలిపారు. The post గంజాయి విక్రేత, సేవిస్తున్న ముగ్గురు అరెస్ట్ appeared first on Navatelangana.
గంజాయి డెడ్‌ డ్రాప్‌ దందా!.. ముగ్గురు అన్నదమ్ముల అరెస్ట్‌ 2 మూలాలు
లొకేషన్‌ ఆధారంగా ‘డెడ్‌ డ్రాప్‌' పద్ధతిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న ట్టు గుర్తించిన ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు నిందితులను అరెస్టు చేసి 14 కేజీల గంజా యి, ఎయిర్‌గన్‌ స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్‌లోని కార్యాలయంలో ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ గిరిధర్‌ గురువారం కేసు వివరాలు వెల్లడించారు.
ఎల్బీనగర్‌లో గంజాయి దందా.. ముగ్గురు అరెస్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎల్బీనగర్‌లో గంజాయి దందా.. ముగ్గురు అరెస్ట్! Disha daily
జులై 2026
Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్ hmtvlive.com
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Ramapuram: ఈజీ మనీ కోసం గంజాయి దందా.. బీటెక్ విద్యార్థి అరెస్ట్ | నిజం