ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Ramdev Baba | వందేమాత‌రం హిందూ దేవ‌త పూజ కాదు.. భార‌త‌మాత ఆరాధన : రాందేవ్ బాబా

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Ramdev Baba | వందేమాత‌రం హిందూ దేవ‌త పూజ కాదు.. భార‌త‌మాత ఆరాధన : రాందేవ్ బాబా

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • Ramdev Baba | వందేమాత‌రం హిందూ దేవ‌త పూజ కాదు.. భార‌త‌మాత ఆరాధన : రాందేవ్ బాబా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Ramdev Baba | వందేమాత‌రం హిందూ దేవ‌త పూజ కాదు.. భార‌త‌మాత ఆరాధన : రాందేవ్ బాబా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ramdev Baba | వందేమాతరం (Vandemataram)’ గీతం పూర్తి రూపంలో ఆలపించడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యోగాగురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వారిని పూజించడం గురించి కాదని, కేవలం 'భారతమాత (Bharat Maata)' కు చేసే ఆరాధన అని ఆయన ఆదివారం స్పష్టంచేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Ramdev Baba | వందేమాత‌రం హిందూ దేవ‌త పూజ కాదు.. భార‌త‌మాత ఆరాధన : రాందేవ్ బాబా | నిజం