తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు రష్యాలోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి, 100 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ సబ్-ఇన్‌స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు, రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఉదయం పతకాన్ని ఎగురవేసి జాతీయగీతం ఆలపించారు. తన విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి అంకితం చేశారు వెంకటేశ్వరరావు. The post రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.