ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Raw Ntr | ‘రా ఎన్టీఆర్’ వ్యవహారంలో కీలక మలుపు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Raw Ntr | ‘రా ఎన్టీఆర్’ వ్యవహారంలో కీలక మలుపు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • Raw Ntr | ‘రా ఎన్టీఆర్’ వ్యవహారంలో కీలక మలుపు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Raw Ntr | ‘రా ఎన్టీఆర్’ వ్యవహారంలో కీలక మలుపు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Raw Ntr | గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన 'రా ఎన్టీఆర్' సంస్థ వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ అభిమానుల పేరిట భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించి వార్తల్లో నిలిచిన ఈ సంస్థ.. ఇప్పుడు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.'రా ఎన్టీఆర్' ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో సంస్థ కార్యకలాపాలకు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Raw Ntr | ‘రా ఎన్టీఆర్’ వ్యవహారంలో కీలక మలుపు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు | నిజం