తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
- RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..? 2 మూలాలు
జులై 2026
RBI: ఆధార్ తరహాలో ప్రతీఒక్కరికీ 14 అంకెల నెంబర్.. ఇది ఉంటే సెకన్లలోనే అన్నీ.. మీ నెంబర్ తెలుసుకోవడం ఎలా..? 2 మూలాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఒక్క నెంబర్ మీ దగ్గర ఉంటే ఆధార్, పాన్ లాంటివి కేవైసీ కోసం సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ నెంబర్ 14 అంకెలు ఉంటుంది. బ్యాంకులను సంప్రదించడం లేదా ఆన్ లైన్, ఎస్‌ఎంఎస్ రూపంలో మీరు ఈ నెంబర్ తెలుసుకోవచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.