తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
RBI Governor | మీ తప్పులకు ఏఐని నిందిస్తే కుదరదు.. బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: RBI Governor | మీ తప్పులకు ఏఐని నిందిస్తే కుదరదు.. బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- RBI Governor | మీ తప్పులకు ఏఐని నిందిస్తే కుదరదు.. బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
RBI Governor | మీ తప్పులకు ఏఐని నిందిస్తే కుదరదు.. బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
RBI Governor | కృత్రిమ మేథ (Artificial Intelligence) వినియోగంలో బ్యాంకులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) స్పష్టంచేశారు. 'ఏఐ' వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి పూర్తి జవాబుదారీతనం బ్యాంకులదేనని, పొరపాటు జరిగినప్పుడు ఏఐ మోడళ్లను నిందించడం ఆమోదయోగ్యం కాదని గట్టిగా హెచ్చరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.