ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చరిత్రలో యుద్ధ వీరులు అనేకమంది ఉన్నారు. కానీ ఆయుధాలు లేకుండా, కేవలం దయ, ధైర్యం, మానవత్వంతో వేలాది మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి గొప్ప మహిళే ఐరీనా సెండ్లర్ (Irena Sendler). రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ ఆక్రమణలో ఉన్న పోలాండ్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి వేలాది మంది యూదు పిల్లలను నిద్ర మాత్రలు ఇచ్చి మరణం నుంచి రక్షించి చరిత్రలో నిలిచిపోయింది. ఆమె పేరు నేడు మానవత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ | నిజం