క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్ కట్‌చేస్తే తిక్క...
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్ కట్‌చేస్తే తిక్క బాగా కుదిరింది?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్ కట్‌చేస్తే తిక్క బాగా కుదిరింది? 2 మూలాలు
ఆగస్టు 2026
రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్ కట్‌చేస్తే తిక్క బాగా కుదిరింది? 2 మూలాలు
సోషల్ మీడియా రీల్స్ మోజులో నేటి యువత ఎలాంటి విచిత్ర పనులకైనా వెనుకాడటం లేదు. వైరల్ కావడం కోసం, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం లేదా వింత పనులు చేసి వార్తల్లో నిలవడం మనం తరచూ చూస్తుంటాం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇటువంటి విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విదేశీ ట్రెండ్ చూసి ప్రేరణ పొందిన ఒక యువకుడు తన కారునే ఒక కిస్సింగ్ కార్‌గా మార్చేశాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.