తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Rekha Vedavyas | ఇప్పటికీ సింగిలే.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నవారు మెసేజ్ చేయండి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Rekha Vedavyas | ఇప్పటికీ సింగిలే.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నవారు మెసేజ్ చేయండి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- Rekha Vedavyas | ఇప్పటికీ సింగిలే.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నవారు మెసేజ్ చేయండి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Rekha Vedavyas | ఇప్పటికీ సింగిలే.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నవారు మెసేజ్ చేయండి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Rekha Vedavyas | ఒకప్పుడు ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. సల్మాన్ ఖాన్‌లాగే నేనూ సింగిల్‌గానే ఉండిపోతానేమో అంటూ నవ్వేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.