తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రెండేళ్లు తవ్వినా ఏమీ దొరకలేదు.. ఏడాది పాటు మూసేసిన గనిని వర్షాల తరువాత చూడ్డానికి వెళ్లారు.. ‘రూ. 50 లక్షల’ వజ్రం దొరికింది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రెండేళ్లు తవ్వినా ఏమీ దొరకలేదు.. ఏడాది పాటు మూసేసిన గనిని వర్షాల తరువాత చూడ్డానికి వెళ్లారు.. ‘రూ. 50 లక్షల’ వజ్రం దొరికింది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- రెండేళ్లు తవ్వినా ఏమీ దొరకలేదు.. ఏడాది పాటు మూసేసిన గనిని వర్షాల తరువాత చూడ్డానికి వెళ్లారు.. ‘రూ. 50 లక్షల’ వజ్రం దొరికింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రెండేళ్లు తవ్వినా ఏమీ దొరకలేదు.. ఏడాది పాటు మూసేసిన గనిని వర్షాల తరువాత చూడ్డానికి వెళ్లారు.. ‘రూ. 50 లక్షల’ వజ్రం దొరికింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తూకం వేయగా, ఆ విలువైన రాయి 17.96 క్యారెట్ల బరువున్నట్లు తేలింది. పన్నా వజ్రాల అధికారి రవి పటేల్ మాట్లాడుతూ, 'జెమ్ క్వాలిటీ' పరంగా అత్యుత్తమ రకాలైన సహజ వజ్రాల్లో ఇదొకటని అన్నారు. ఈ వజ్రం విలువ కనీసం 50 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.