ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
  • రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్: గాలె వేదికగా శ్రీలంక భారత్ తొలి టెస్టు మ్యాచ్ వరుణుడు అడ్డుగా మారాడు. దీంతో రెండో రోజు ఆట ఇంకా మొదలే కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వర్షం ఆగకపోవడంతో మైదానమంతా కవర్లతో కప్పి ఉంది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్ ఇండియా స్కోరు 288/2. The post రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డు | నిజం