తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రెండు పథకాలు ఆపే కుట్ర?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Kalyana Lakshmi | రెండు పథకాలు ఆపే కుట్ర..? మొదటినుంచీ ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’పై కాంగ్రెస్ నిర్లక్ష్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Kalyana Lakshmi | రెండు పథకాలు ఆపే కుట్ర..? మొదటినుంచీ ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’పై కాంగ్రెస్ నిర్లక్ష్యం 2 మూలాలు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు పథకాలను నిలిపివేయాలనే కుట్రతోనే కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని, కౌంటర్ దాఖలు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.