ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దచ్ఛన్ ప్రాంతంలో శనివారం (ఆగస్టు 15) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఓ బొలెరో వాహనం అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఉధృతంగా ప్రవహిస్తున్న చెనాబ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నదిలో చిక్కుకున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రెప్పపాటులో అంతా తలకిందులు.. లోయలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు దుర్మరణం! | నిజం