తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎన్నో కళలతో ప్రపంచాన్ని చుట్టేద్దామని బయల్దేరిన ఒక 24 ఏళ్ల యువతికి ఊహించని ప్రమాదం ఎదురైంది. 20 మంది బైకర్ల బృందంతో కలిసి ప్రయాణిస్తున్న ఆమెను మృత్యువు వెంటాడింది. ప్రారంభించిన ప్రయాణాన్ని ముగించకుండానే ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి బైకర్లతో కలిసి ట్రిప్‌కు బయల్దేరిన మహారాష్ట్రకు చెందిన రిద్ధి ఠక్కర్ అనే 24 ఏళ్ల యువతి బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.