తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : నటుడు, చిత్రనిర్మాత రిషబ్ శెట్టిని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు’తో సత్కరించనున్నారు. సాంస్కృతికంగా ప్రామాణికమైన, కళాత్మకంగా ఉన్నతమైన కథనాలను ప్రోత్సహించడం ద్వారా భారతీయ సినిమాపై ప్రపంచవ్యాప్త చర్చను విస్తరించడంలో శెట్టి కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ‘కాంతార’, ‘రికీ’ చిత్రాలతో పేరొందిన శెట్టికి ఆగస్టు 13న ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. The post రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డ్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.