తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రితికా నాయక్ జోరు నడుస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అడియన్స్ హృదయాలు దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమె నటించిన లేటేస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రితికా నాయక్ తన ఫేవరేట్ హీరో ఎవరనే విషయాన్ని వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.