తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Riya Shibu : ‘సర్వం మాయ’ డెలులు క్యూట్ దయ్యం గుర్తుందా.. మలయాళీ భామ రియా శిబు ఓనం సెలబ్రేషన్స్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Aaradhya : ఆర్జీవీ భామ.. ఆరాధ్య ఓనం సెలబ్రేషన్స్.. చీరలో క్యూట్ గా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఆగస్టు 2026
Aaradhya : ఆర్జీవీ భామ.. ఆరాధ్య ఓనం సెలబ్రేషన్స్.. చీరలో క్యూట్ గా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆర్జీవీ శారీ సినిమాలో అలరించిన మలయాళ నటి ఆరాధ్య తాజాగా ఓనం పండగ సందర్భంగా చీరలో ఇలా క్యూట్ ఫొటోలను షేర్ చేసింది.
Riya Shibu : ‘సర్వం మాయ’ డెలులు క్యూట్ దయ్యం గుర్తుందా.. మలయాళీ భామ రియా శిబు ఓనం సెలబ్రేషన్స్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మలయాళం 'సర్వం మాయ' సినిమాలో క్యూట్ గా కనిపించే డెలులు అనే దయ్యం పాత్రలో మలయాళ నటి రియా శిబు అందర్నీ మెప్పించి తెలుగు కుర్రాళ్లను కూడా ఫిదా చేసింది. తాజాగా మలయాళీల ఓనం పండగ సందర్భంగా చీరలో క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.