తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్ లూటీ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్ లూటీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్ లూటీ! 2 మూలాలు
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో పట్టపగలు జరిగిన సాయుధ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. దహను పట్టణంలోని ఓ ప్రముఖ నగల దుకాణంలోకి ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు తుపాకులతో చొరబడి, గన్ పాయింట్‌లో బెదిరించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.