తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోబో ఫోన్ గురించి విన్నారా? హానర్ నుంచి సూపర్ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివరాలివే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోబో ఫోన్ గురించి విన్నారా? హానర్ నుంచి సూపర్ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివరాలివే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- రోబో ఫోన్ గురించి విన్నారా? హానర్ నుంచి సూపర్ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివరాలివే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
రోబో ఫోన్ గురించి విన్నారా? హానర్ నుంచి సూపర్ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివరాలివే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
HONOR Robot Phone.. ప్రముఖ బ్రాండ్ హానర్ నుంచి అత్యంత శక్తివంతమైన రోబోట్ ఫోన్ ఆగస్టు 12న చైనాలో లాంచ్ కానుంది. అడ్వాన్స్‌డ్ గింబల్ టెక్నాలజీ, డ్యూయల్ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్ మార్కెట్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. టెక్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హానర్ రోబోట్ ఫోన్ విడుదల తేదీ ఖరారైంది. సరికొత్త ఏఐ ఇమేజింగ్ ఆర్కిటెక్చర్, సినిమా స్థాయి వీడియో రికార్డింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విశేషాలను తెలుసుకుందాం
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.