తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోడ్డు పక్కన టీజీపీఎస్సీ ఓఎంఆర్ షీట్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోడ్డు పక్కన టీజీపీఎస్సీ ఓఎంఆర్ షీట్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- రోడ్డు పక్కన టీజీపీఎస్సీ ఓఎంఆర్ షీట్లు 2 మూలాలు
జులై 2026
రోడ్డు పక్కన టీజీపీఎస్సీ ఓఎంఆర్ షీట్లు 2 మూలాలు
టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీపరీక్షల ఓఎంఆర్ షీట్లు కుప్పలు కుప్పలుగా రోడ్డుపక్కన పడి ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో పిల్లర్ నంబర్ 230 నుంచి 240 వరకు శనివారం సాయంత్రం ఓఎంఆర్‌షీట్లు ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.