ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రోడ్డు ప్రమాదాల కట్టడికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రోడ్డు ప్రమాదాల కట్టడికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
  • రోడ్డు ప్రమాదాల కట్టడికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు 2 మూలాలు
జులై 2026
రోడ్డు ప్రమాదాల కట్టడికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు 2 మూలాలు
రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంలో రిఫ్లెక్టివ్‌ స్టిక్కరింగ్‌లు కీలకంగా మారాయి. రవాణా శాఖ నిబంధనల మేరకు వాహనాలకు రిఫ్లెక్టివ్‌ టేప్‌లు అమర్చితే చీకట్లో వాహనాలు స్పష్టంగా కనిపించడంతో యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ అంశాన్ని రవాణా శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అందులో భాగంగా ఇకపై యెల్లో నెంబర్‌ ప్లేట్స్‌ ఉన్న వాహనాలన్నీ కచ్చితంగా స్టిక్కరింగ్‌ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రోడ్డు ప్రమాదాల కట్టడికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు | నిజం