తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హోదా పక్కనబెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సకాలంలో అండగా నిలిచారు. తన ప్రయాణాన్ని మధ్యలో నిలిపివేసి, బాధితుడిని తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించి వెంటనే వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.