తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మంచి నిద్ర పూర్తి చేసుకున్నప్పటికీ చాలామందిని రోజంతా తీవ్రమైన అలసట, నీరసం, నిద్రమత్తు వేధిస్తుంటాయి. పనిలో దృష్టి సారించలేకపోవడం, చిన్న పనికే అలసిపోవడం వంటివి సాధారణమైన బద్ధకం అనుకుంటే పొరపాటే. శరీరంలో కొన్ని కీలకమైన విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల లేదా అంతర్గత ఆరోగ్య సమస్యల వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.