తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సినీ నటుడు మురళీ మోహన్ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడించారు. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలను వివరించారు. ప్రతిరోజూ 15,000 అడుగులు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే ప్రయాణాల్లో ఉన్నా, షూటింగ్‌ల వల్ల సమయం కుదరకపోయినా, ఆయన తన వాకింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.