ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, సెప్టెంబర్ 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

రూ.1.5 లక్షలు దాటిన పుత్తడి.. రూ.2,500 పెరిగిన పదిగ్రాముల ధర

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తులం రూ.1.64 లక్షలు.. ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న పుత్తడి ధర

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 5
ఆగస్టు 2026
తులం రూ.1.64 లక్షలు.. ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న పుత్తడి ధర ధృవీకరించబడింది
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పుంజుకుంటు వచ్చిన పుత్తడి సోమవారం ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది.
మూడు నెలల గరిష్ఠానికి గోల్డ్‌.. రూ.1.63 లక్షలు దాటిన తులం ధర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. వరుసగా రెండు రోజులుగా పుంజుకుంటున్న ధరలు శుక్రవారం మూడు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. డాలర్‌కు క్రమంగా బలహీనపడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడంతో దేశీయంగా ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి.
రూ.1.5 లక్షలు దాటిన పుత్తడి.. రూ.2,500 పెరిగిన పదిగ్రాముల ధర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన గోల్డ్‌ ధర రూ.1.50 లక్షల పైకి చేరుకున్నది. వరుసగా రెండోరోజూ బుధవారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్‌ ధర ఏకంగా రూ.2,500 లేదా 1.7 శాతం ఎగబాకి రూ.1.50 లక్షలుగా నమోదైంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

రూ.1.5 లక్షలు దాటిన పుత్తడి.. రూ.2,500 పెరిగిన పదిగ్రాముల ధర | నిజం